జిల్లెళ్ళమూడి ఆలయాలలో నిత్యపూజలకు, పండుగల సందర్భంగా చేసే వివిధ సేవలకు, గోశాలలో గోపూజలకు, హెూమాలకు, వేదపాఠశాలకు ఇచ్చే విరాళాలు అన్నీ శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్ కు పంపాలి. ఇంకా చాలామంది పాత accounts కి పంపిస్తున్నారు. అందువలన పూజా కార్యక్రమాలు, సేవలు, ప్రసాదాలు పంపండం కష్టమౌతోంది. ఆలయాలలో పూజలు, హెూమాలకు సంబంధించిన సేవలకోసం పంపే విరాళాలు ఈ క్రింద చూపిన టెంపుల్స్ ట్రస్ట్ account కి మాత్రమే పంపించవలసిందిగా మనవి.
ఆలయాలలో పూజలకు, హెూమాలకు విరాళాలు పంపవలసిన అక్కౌంటు వివరాలు :
Sri Viswajanani Parishat Temples Trust,
Account No 5911943 1968 505, IFSC Code HDFC000 2642, HDFC Bapatla Branch