1) మాన్యసోదరులు కీ.శే. చాగంటి వెంకట్రావుగారి ధర్మపత్ని శ్రీమతి సుందరమ్మగారు 7-10-2022న
అమ్మలో ఐక్యమైనారు.
2) అందరింటి సోదరులు శ్రీ మందపాటి ఓంకారకృష్ణమూర్తిగారు 14.10.2022న అమ్మలో ఐక్యమయినారు. వారు అమ్మభక్తులు శ్రీ ఎమ్.వి.యన్. చరణ్ గారి తండ్రి మరియు మాతృశ్రీ పాచ్యకళాశాల అధ్యాపకురాలు డాక్టర్ మృదుల గారి మామగారు. 3) అమ్మ అనన్యభక్తులు కీ.శే. భట్టిప్రోలు చలపతిరావు గారి ధర్మపత్ని, శ్రీ భట్టిప్రోలు రామచంద్రగారి
మాతృమూర్తి మరియు మాతృశ్రీ ప్రాచ్యకళాశాల కరస్పాండెంట్ డాక్టర్ బి.యల్.సుగుణగారి అత్తగారు
అయిన శ్రీమతి సుశీలాదేవి గారు 18-10-22న అమ్మలో ఐక్యమైనారు. వీరందరి కుటుంబసభ్యులకు శ్రీ విశ్వజననీపరిషత్ ట్రస్ట్ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని
తెలియజేస్తోంది.