1. Home
  2. Articles
  3. Viswajanani
  4. “అంఆ” మంత్రద్విజాక్షరి

“అంఆ” మంత్రద్విజాక్షరి

T Lakshmi Pathi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : May
Issue Number : 10
Year : 2010

మనసేమంత్రం – మంత్రమునకు బీజము శబ్దము – అక్షర సంపుటి మంత్రము. మంత్రములోని అక్షరముల కలయిక మంత్రనామమే – ఏ మంత్రము తృప్తినీ, హాయినీ, శాంతినీ ప్రసాదించి సందేహ నివృత్తి చేయునో అదే మంత్రము – కేవలం చెప్పగానే మంత్రం కాదు – మననంతోనే మంత్రమౌతుంది. “అంఅ” మననాత్ త్రాయతే ఇతి ‘అమ్మ’ – “ఇదియేమిటి” పంచాక్షరి – “అసలు ఇది యేమిటి” అష్టాక్షరి – “అమ్మ” – “అంఅ” ఇది ద్విజాక్షరి – ప్రతి శిశువు పలికే మంత్రఘోష “అంఅ”.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!