1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అనసూయ

అనసూయ

Prabhakara Ramalakshmi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : March
Issue Number : 8
Year : 2012

కలికి అవతారమెత్తి

కలికిని చేపట్టి

కలియుగమ్మును గాచె

 కలికి అనసూయా

 కారుణ్యమూర్తి శ్రీ అనసూయా

  1. రాజరాజేశ్వరియై

నవ్వురా జిల్లెడి మోముతో

 నలుదిక్కులకు దిక్కై నిలిచె 

కలికి అనసూయా

 కారుణ్యమూర్తి శ్రీ అనసూయా ॥

  1. అమ్మగా అమ్మలకు అమ్మగా 

తనయులకు తల్లిగా

 తరుణులకు దివ్వెగా 

దిక్సూచియైనది తల్లి అనసూయా

 కారుణ్యమూర్తి శ్రీ అనసూయా ॥

  1. తల్లడిల్లు భక్తులను

తనివొందగా జేయ

 వసుంధర మాతనిచట నిలిపై 

తనకుమారుగా బ్రహ్మాండనాయకి కలికి అనసూయా 

కారుణ్యమూర్తి మనతల్లి అనసూయా.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!