1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మను గురించి కొన్ని మొట్టమొదటి సంగతులు

అమ్మను గురించి కొన్ని మొట్టమొదటి సంగతులు

Prasad Varma Kamarushi
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 16
Month : October
Issue Number : 4
Year : 2017
  1. ఎంత మంచి దానవోయమ్మా… రాజు బావ (మన్న బుచ్చిరాజు శర్మ) అమ్మ మీద రాసిన మొదటి పాట.
  2. రాజు బావ పాటలను ప్రచారంలోకి మొట్టమొదట తెచ్చిన వారు – గంగరాజు వెంకటేశ్వర రావు.
  3. భువిలోన బంగారు మొలకా, రావయ్య బ్రహ్మాండ వంశాబ్ది తిలకా అన్న రాజుబావ పాట నాన్నగారి గురించి సాహిత్య పరంగా మొదటి ప్రస్తావన.
  4. అమ్మ మీద మొదటి దండకం రాసిన వారు – మోతడక రామచంద్రరావు గారు.
  5. జిల్లెళ్ళమూడిలో మొదటి బ్రాహ్మణ కుటుంబం – బ్రహ్మాండం వారిదే, (అమ్మ నాగేశ్వరులదే).

6.అమ్మ కుటుంబానికి మొదటి బంధువు రాజు బావ.

  1. అమ్మ చేతుల మీదుగా జరిగిన మొదటి వివాహం – రాజుబావ, ప్రభావతి అక్కయ్య.
  2. అమ్మను వంటింటి బాధ్యతల నుంచి తప్పించిన మొదటి వ్యక్తి – ప్రభావతి
  3. మాతృశ్రీ మాసపత్రికకు తొలి జీవిత సభ్యుడు – యల్లాప్రగడ వెంకట మధుసూదన రావు. 
  4. రామకృష్ణ అన్నయ్య రాసిన అనసూయా వ్రతాన్ని ప్రథమంగా ఆచరించినవారు వల్లభనేని సారసాక్షి..
  5. అమ్మను కూర్చోపెట్టి భౌతికంగా అర్చించిన మొదటి వ్యక్తి – చీరాల సత్యనారాయణ.
  6. పన్నాల రాధాకృష్ణశర్మగారి సుప్రభాతం మొదటిసారి పఠించినది – 1963, అక్టోబర్ 19న.
  7. అమ్మ తొలిసారిగా జిల్లెళ్ళమూడి అవనీస్థలిపై తన శ్రీచరణాలను మోపిన రోజు ఏప్రియల్ 17, 1941.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!