పల్లవి: అమ్మే దైవము – అమ్మే సర్వము
ఆవదనం ఆసదనం – నిత్య సుమంగళమూ
అది అర్కపురం ప్రేమవనం ఆశ్రిత కల్పదృమం ఓఓఓ
అమ్మేదైవము అమ్మేసర్వము – ఆవదనం ఆసదనం
నిత్యసుమంగళము అది అర్కపురం ప్రేమవనం
ఆశ్రితకల్పదృమం … ఓఓఓ
అమ్మేదైవము … అమ్మే సర్వము
చ|| జననీ జగతిని బ్రోవగా అనసూయవుగా
దేవతయై వెలశావూ
అమ్మే నీవుగా బ్రహ్మేనీవుగా
బోధేచేసి బాధే తీర్చి బ్రతుకే మార్చినా
అమ్మేదైవము అమ్మేసర్వము ఆవదనం ఆసదనం
నిత్యసుమంగళము అది అర్కపురం
ప్రేమవనం ఆశ్రితకల్పదృమం
ఓఓఓ … ॥అమ్మే దైవము – అమ్మే సర్వము॥
చ॥ నీవే మాకై అందించిన
నీ ప్రేమ అనే అమృతమే గ్రోలామూ
కనులానిండుగా కరుణే నిండగా
మాకై వచ్చి మమతే పంచి మాతై నిలిచినా
చ|| అమ్మే దైవము అమ్మే సర్వము
ఆవదనం అసదనం నిత్య సుమంళమూ
అది అర్కపురం ప్రేమవనం ఆశ్రిత కల్పదృమం ఓఓఓ
అమ్మే దైవమూ అమ్మే సర్వమూ
అమ్మే దైవమూ అమ్మే సర్వమూ