1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ పసిడి పలుకులు

అమ్మ పసిడి పలుకులు

A. Kusuma Chakravarthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 9
Month : January
Issue Number : 6
Year : 2010

“మనస్సుకు రెండు లక్షణాలున్నాయి. ఒకటి స్మరణ. రెండు స్ఫురణ. చరిత్ర నిలుస్తుంది. ఈ నేను నిలువక పోవచ్చు. మీకు కనిపించను. తరతరాలు మిగిలేది చరిత్రే గాని నేను మిగలను. ఈ నేనును నిలుపుతుంది చరిత్ర శాశ్వతంగా ఎల్లకాలం. ఈ నేను మాత్రం అన్ని నేనులూ.

“నేను నేనైన నేను” లో శాశ్వత శక్తిలో కలిసిపోవచ్చు. కానీ చరిత్ర కలవదు. నా అనేది నేనున్నప్పుడే లేదది ‘ఆది’గా వుంది. ఈ నేను (అపరిమితమైన నేననే) స్పృహతోనే వుంటుంది. ఈ కనబడుతున్నదానికి బద్ధంగా ఉన్నట్లు, పరిమితంగా ఉన్నట్లు కనపడుతుంది.”

రాతితో కట్టితేనే  దేవాలయం కాదు. నీ హృదయంలో నామంతో కట్టు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!