ఆగష్టు 15 అన్నపూర్ణాలయ వార్షికోత్సవం నాడు జరిపినట్లుగానే 8.9.12 శనివారం హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని నిలోఫర్ హాస్పిటల్తో రోగులకు సేవలు చేయటానికి వచ్చిన సన్నిహితులందరికి 500 మందికి పులిహోర పొట్లాలు, మంచినీళ్ళ పాకెట్లు అందించటం జరిగింది. ఈ కార్యక్రమం భాగ్యనగర సోదరీసోదరుల సహాయ సహకారాలతో విజయవంతంగా అమ్మ సేవాసమితివారిచే నిర్వహింపబడింది.
అమ్మ సేవాసమితి హైదరాబాదు వారిచే ఉచిత అన్నవితరణ
Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : October
Issue Number : 3
Year : 2012
Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.