25-02-2010 : ఏకాదశి సందర్భంగా అమ్మ ఆలయంలో అనసూయావ్రతం జరిగింది.
27-02-2010 : పౌర్ణమి సందర్భంగా హైమవతీదేవి ఆలయంలో హైమనామ ఏకాహం జరిగింది.
28-02-2010 : జాండ్రపేటవాస్తవ్యులు కటిక హనుమయ్య గారి కుమారుడు కటిక బ్రహ్మాండం శ్రీమతి సీతామహలక్ష్మి (బెంగుళూరు వాస్తవ్యులు) తమ 11 నెలల పాల్గొన్నారు. బాబుకు జయదేవ హైమానంద్ అని నామకరణ చేసారు.
04-03-2010 : శ్రీ సంకటహర గణేశహోమంలో శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ, శ్రీమతి కమల పట్టమట్ట నరసింహామూర్తి దంపతులు, శ్రీ జొన్నాభట్ల సీతరామమ్మ పాల్గొన్నారు. సాయంత్రం ప్రదోషకాలంలో గణేశ్వరాలయంలో వివిధరకాల పూలతో పూజ, అభిషేకం జరిగింది.
10-03-2010 : శ్రీమతి డాక్టర్ ఇనజకుమారి గారు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అనసూయేశ్వ రాలయంలో అభిషేకం, పూజ చేసుకుని, అనంతరం పాల్గొన్నారు. అనసూయావ్రతం చేసుకున్నారు. ఇందులో శ్రీమతుకు మల్లి రాము, శ్రీమతి శారద పాల్గొన్నారు.
10-03-2010 : శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారు తమ తల్లి ఆబ్దికం సందర్భంగా అనసూయేశ్వరాలయంలో పూజ చేసుకున్నారు.
11-03-2010 : ఏకాదశి సందర్భంగా అమ్మనామ ఏకాహం జరిగింది.
12-03-2010 : అమ్మ ఆలయం ప్రవేశం చేసిన రోజు సందర్భంగా శ్రీమతి పి. పద్మావతిగారు రాత్రి మహా సంకీర్తన వాత్సల్యాలయంలో నిర్వహించగా ఆవరణలోనివారు పాల్గొని ప్రసాదం స్వీకరించారు.
13-03-2010 : శ్రీమతి జొన్నాభట్ల సీతారామమ్మ, అమ్మ వద్ద 40 రోజులు దీక్షగా ఆలయంలో అభిషేకం, పూజ పూర్తి ఐన సందర్భంగా, జొన్నాభట్ల శాస్త్రి దంపతులు, జి.సుబ్రహ్మణ్యం దంపతులు, సీతారామమ్మ అనసూయేశ్వ రాలయంలో పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారి ఆధ్వర్యంలో అనుసూయావ్రతం జరుపుకున్నారు.
16-03-2010 : వారణాసి భగవతి జన్మ దినోత్సవ సందర్భంగా అమ్మకు పూజ చేసుకున్నది. వసంత నవరాత్రుల సందర్భంగా చండీహోమము నిర్వహించారు. శ్రీయుతులు వారణాసి ధర్మసూరి, శ్రీమతి భగవతి, శ్రీమతి రాచర్ల కమల, కుమారి శుచి, కుమారి మాధవి హోమములో పాల్గొన్నారు.
17-03-2010 : శ్రీ వైవి. శ్రీరామమూర్తి శ్రీమతి లలిత తమ కోడలు శ్రీమతి లక్ష్మీరమ సీమంతం హైమవతీ దేవి ఆలయంలో జరుపుకున్నారు. శ్రీయుతులు నాదెండ్ల లక్ష్మణరావు, శ్రీమతి భ్రమరాంబ రాచర్ల హరిప్రేము హోమంలో పాల్గొన్నారు.
18-03-2010: శ్రీ వై.వి. మధుసూదనరావు, శ్రీమతి లలిత హోమంలో పాల్గొన్నారు.
19-03-2010 : శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, శ్రీమతి వైదేహి చండీహోమంలో పాల్గొన్నారు.
20,21 లలో : శ్రీమతి బ్రహ్మాండం హైమ, కుమారి గాయత్రీ శ్రీప్రభాకర్, జొన్నాభట్ల శాస్త్రి, శ్రీహరిప్రేమ, మార్చి 22న శ్రీయుతులు సుబ్రహ్మణ్యం, మార్చి 23న మన్నవ సుబ్బలక్ష్మి, మార్చి 24న కస్తూరి, భాస్కరశర్మ చండీహోమములో
22-03-2010: హైమవతీదేవి ఆలయ ప్రవేశోత్సవ సందర్భంగా హైమాలయంలో గుంటూరు నుండి వచ్చిన ఋత్విక్కులచే మహారుద్రాభిషేకం జరిగింది. ఇందులో సర్వశ్రీ తంగిరాల సింహాద్రి శాస్త్రి దంపతులు, వై. వి. మధుసూదనరావు, వసుంధర, దుర్గపిన్ని, రాచర్ల లలిత, అంగర సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తదనంతరం శ్రీ పి.యస్.ఆర్. ఆధ్వర్యంలో జరిగిన హైమవతి వ్రతాలలో దాదాపు 30 మంది వరకూ పాల్గొన్నారు.
నేనూ మనస్సూ ఒక్కటే.