1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఒక లోటు – ఒక అభినందన

ఒక లోటు – ఒక అభినందన

D T S Sastry
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 15
Month : September
Issue Number : 2
Year : 2015

విశ్వజనని ఆగష్టు సంచికలో ఆంజనేయులు గారి ‘సంపాదకీయము’ – మల్లాప్రగడవారి “అపూర్వ విగ్రహ ప్రతిష్ఠ లేకపోవటం ఒక లోటు. కాగా వాడపల్లిలో పుష్కరాల సందర్భంగా శ్రీ విశ్వజననీపరిషత్ తరఫున సోదరుడు జొన్నాభట్ల వీరభద్రశాస్త్రి చొరవ తీసుకొని నిర్వహించి అన్నప్రసాదవితరణ నివేదిక బాగుంది. శాస్త్రి భుజస్కంధాల మీద వేసుకొని జరపటం అత్యంత ప్రశంసనీయం. అతని ప్రత్యేక అభినందనాలు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!