1. Home
  2. Articles
  3. Viswajanani
  4. కర్నూలులో అమ్మ జన్మదినోత్సవము

కర్నూలులో అమ్మ జన్మదినోత్సవము

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : May
Issue Number : 10
Year : 2013

అనంతశక్తిస్వరూపిణి అవ్యాజకరుణామూర్తి అమ్మ జన్మదినోత్సవం తారీకుల ప్రకారం మార్చి 28, 2013 కర్నూలు లోని సంస్కృతం స్పాట్ వాల్యూషన్ క్యాంప్ జరిగింది. ఈ కార్యక్రమములో ఆర్.ఐ.ఒ. రామకృష్ణగారు, క్యాంప్ ఆఫీసరు చెన్నయ్య గారు, ఆర్.జె.డి.గారు మరియు సంస్కృత అధ్యాపకులు అందరూ ఆనందంగా పాల్గొన్నారు. శ్రీ రామారావుగారు అమ్మకు భక్తితో పూజ చేసి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమమునకు శ్రీమతి లలిత, శ్రీమతి కరుణ, శ్రీమతి శ్రీదేవిగారు తమ సహాయ సహకారములను అందించినారు. పూర్వ విద్యార్థులు జె.రవి, ప్రసాద్, శివరామయ్య, బాలేశ్వరరావు మొదలగువారు పాల్గొన్నారు. ఇట్లు

పూర్వ విద్యార్థులు

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!