1. Home
  2. Articles
  3. Viswajanani
  4. దర్శనమ్ పత్రికలో అమ్మ బొమ్మల కథ

దర్శనమ్ పత్రికలో అమ్మ బొమ్మల కథ

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : October
Issue Number : 3
Year : 2012

దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రికలో అమ్మచరిత్ర బొమ్మలకథగా అక్టోబర్ 12 సంచిక నుండి ప్రచురింపబడుతున్నది. జిల్లెళ్ళమూడి సోదరీ సోదరులు అందరూ దర్శనం పత్రిక తెప్పించుకొని చదివి చూచి ఆనందించమని విజ్ఞప్తి.

‘విశ్వజనని’ మాసపత్రిక చేయలేని పనిని దర్శనం పత్రిక యాజమాన్యం చేయటం ప్రశంసింపదగినది.

సంపాదకులు శ్రీ మరుమాముల వెంకటరమణశర్మగారిని వారి సంపాదకమండలిని అభినందిస్తున్నాము. దర్శనమ్ పత్రిక కావాలను కొన్నవారు ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి.

040-27220401, 9441015469

డోర్ నెం: 29-105/1/1/, న్యూ విద్యానగర్, నేరేడ్మెట్, సికింద్రాబాద్ 56కు వ్రాసి తెలుసుకోవచ్చు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!