1. Home
  2. Articles
  3. Viswajanani
  4. దసరా పూజలు – అలంకారాలు

దసరా పూజలు – అలంకారాలు

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 15
Month : September
Issue Number : 2
Year : 2015

దసరా నవరాత్రులు-14-10-2015 నుండి 22-10-2015 వరకు అలంకారాలు-పూజలు

బుధవారం 14-10-2015 శ్రీ అనసూయాదేవి, రాత్రి: శ్రీ బాలత్రిపురసుందరీదేవి

గురువారం 15-10-2015 శ్రీ గాయత్రీదేవి

శుక్రవారం 16-10-2015 శ్రీ మహాలక్ష్మీదేవి

శనివారం 17-10-2015 శ్రీ అన్నపూర్ణాదేవి

ఆదివారం 18-10-2015 శ్రీ లలితాదేవి

సోమవారం 19-10-2015 శ్రీ సరస్వతీదేవి

మంగళవారం 20-10-2015 శ్రీ దుర్గాదేవి

బుధవారం 21-10-2015 శ్రీ మహాకాళి

గురువారం 22-10-2015 శ్రీ రాజరాజేశ్వరిదేవి

అమ్మ పూజలలో పాల్గొనటానికి శ్రద్ధ, ఆశక్తే అర్హతలు ద్రవ్యంతో పనిలేదు. స్వయంగారా లేని వారు రూ.1500 పంపితే వారి గోత్రనామాలతో 9 రోజులు త్రికాలపూజలు, హోమాలు నిర్వహించడంతో పాటు అమ్మ శేషవస్త్రాన్ని వారికి పంపిస్తాము – పూజలలో పాల్గొనే వారు ఏరోజు వస్తారో ముందుగా తెలియజేయండి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!