1. Home
  2. Articles
  3. Viswajanani
  4. దైన్యం అంటే డబ్బు లేక పోవటంకాదు – భగవంతుని స్ఫురణ స్మరణ లేకపోవటమే

దైన్యం అంటే డబ్బు లేక పోవటంకాదు – భగవంతుని స్ఫురణ స్మరణ లేకపోవటమే

B.V. Vasudevacharya
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 14
Month : December
Issue Number : 5
Year : 2014

“మనం కోటీశ్వరులం కాకపోవచ్చు. భావనకి పేదరికంలేదు. షోడశోపచారాల్ని, పూజని మానసికంగా పెద్ద మనసుతో చేసుకోవచ్చు. ఏమీ ఖర్చులేదు. ‘అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం’ అన్నారు శంకరాచార్యులు.

దైన్యం అంటే డబ్బులేకపోవటం కాదు; భగవన్నామ స్మరణ, ఆ అనంత కళ్యాణ గుణవైభవ స్ఫురణ లేకపోవటం”

– (జిల్లెళ్ళమూడిలో సత్సంగంలోని వారి ప్రసంగం నుండి)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!