“నీకున్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో” – అమ్మ
ఆకలిగొన్న తన బిడ్డలందరికీ ప్రేమతో అన్నం పెట్టుకోవడానికి అమ్మ అన్నపూర్ణాలయాన్ని స్థాపించింది. నేటికి లక్షల మంది అక్కడ తృప్తిగా అన్నపూర్ణాలయాన్ని స్థాపించింది.
అట్టి అన్నపూర్ణాలయ నిర్వహణకి ఆధారంగా నిలిచింది ‘ధాన్యాభిషేకం’. ధాన్యాభిషేకం అంటే ఫిబ్రవరి 17వ తేదీన నాన్నగారి ఆరాధనోత్సవం. ఏటా ఆనాడు ఆదిదంపతులు అమ్మనాన్నగారలను బియ్యం, ధాన్యంతో అభిషేకించుకుంటాము.
ఈ సంవత్సరము 17-2-2023 శుక్రవారం నాడు జిల్లెళ్ళమూడిలో ధాన్యాభిషేకం నిర్వహించబడును.
ముఖ్యంగా ధాన్యాభిషేక సందర్భంగా సమర్పించబడిన బియ్యం / ధాన్యంతో యాత్రికులు, కళాశాల విద్యార్థులు, స్థానిక సేవాసంస్థల కార్యకర్తలకు అన్నప్రసాదవితరణ నిర్వహింపబడుతోంది.
1 బస్తా బియ్యానికి విరాళం – రు.3,000/- లు
1 బస్తా ధాన్యానికి విరాళం – రు. 1500/- లు
శాశ్వత ధాన్యాభిషేకానికి విరాళం రు. 20,000/- లు
అలా రు. 20,000/- విరాళాన్ని సమర్పించిన వారి పేర ఏటా అభిషేకం నిర్వహించబడి ప్రసాదం పోస్టులో పంపబడును.
విరాళాలు పంపవలసిన వివరాలు :
‘శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్’
HDFC Bank A/c. No. 59119231985126, IFSC Code: HDFC 0002642
విరాళములు పంపునపుడు మీ చిరునామా, ఆధార్ లేక పాన్ నెంబరు తప్పక తెలుపగలరు. రశీదు, ప్రసాదం పోస్టులో పంపగలము. విరాళములకు U/s 80(G) (VI) ననుసరించి ఆదాయపు పన్ను మినహాయింపు గలదు.
విరాళముతో నిమిత్తం లేకుండాను ఈ ఉత్సవంలో పాల్గొనవచ్చును. కావున అందరూ ఉత్సాహంగా పాల్గొని అమ్మ నాన్నగారల కృపకు పాత్రులు కాగోరుచున్నాము. శ్రీవిశ్వజననీపరిషత్ ట్రస్ట్, జిల్లెళ్ళమూడి – – 522 113, బాపట్ల జిల్లా. (ఆం.ప్ర.)
సెల్ ఫోన్: 7788992385, 9490307364, email : resident secretary@viswajanani.org