కాలక్రమేణ నిత్యావసర వస్తువుల ధరలు, నిర్వహణ వ్యయం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లెళ్ళమూడిలో నిత్యాన్న ప్రసాద వితరణ పథకం రుసుమును పెంచటం అనివార్యం అయింది. రూ.3500/- నుండి 15సం.ల తర్వాత ఈ రుసుమును రూ. 5000/- లకు పెంచటమైనది. ఇందలి ఆచరణాత్మకమైన సాధక బాధకాలను గుర్తించి సోదరీ సోదరులు మునుపటివలెనే సహకరించ కోరుతున్నాము.
పుట్టిన రోజులు, వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలలో తమ తల్లిదండ్రుల పుణ్య తిథులలో నిత్యాన్న ప్రసాద వితరణ పథకంలో పాల్గొని అమ్మ కృపకు పాత్రులయ్యే అవకాశం సద్వినియోగం చేసుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఈ పథకం శాశ్వత విరాళం రూ.60,000/- ను పెంచకుండా, యథాతథంగానే కొనసాగిస్తున్నాము.
ఆన్లైన్ లో మీ విరాళాలను పంపవలసిన బాంకు అక్కౌంటు వివరాలు:
HDFC BANK, Bapatla.
SVJP TRUST A/C No: 59119231985126
IFS code: HDFC0002642
అమ్మ సేవలో
గిరిధరకుమార్
-SVJP TRUST, JILLELLAMUDI