తొలుత నిన్ను చూపినది అమ్మే నాకు గన్న తల్లియే నాకు అమ్మ అని అన్నందుకే
తొలి అడుగులు వేయించెను నీవైపమ్మ నాది నీది అనునది ఏది శాశ్వతము
త్రిభువని, త్రిపురసుందరి నీవని చూపి కాదంటూ నీవే శాశ్వతమని చూపినావు
మాలో భక్తి అనే బీజము నాటి సర్వేశ్వరివైన అమ్మ అనసూయా ||తొలుత
తాను భవబంధములు తెంచుకొని కొందరు అన్నారమ్మ అంబవు నీవని
నీలో ఐక్యమాయెనే నీ కమల అనసూయ మరి కొందరు అన్నారు బొమ్మవు నీవని
మా అమ్మ ఓ అనసూయ ||తొలుత|| అంబవైన, బొమ్మవైన ఆదుకొనే
అలనాడు నేను అంటేనే జగతికి అమృతవల్లివి నీవని చెప్పినాను
నీవు అంబవని నన్ను అందరితో నే నమ్మా అర్కపురివాసినివైన
అనసూయమ్మా ||తొలుత||