1. Home
  2. Articles
  3. Viswajanani
  4. బంగరు అమ్మ

బంగరు అమ్మ

Pogula Srinivasarao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : July
Issue Number : 12
Year : 2013

బంగరు అమ్మా… అనసూయమ్మా సమాజశాంతికి – సంజీవివైనావు

పరదేవతవు నీవమ్మా….. ॥ బంగరు|| ఎంత ఉన్నతం – నీ సాధనాపథం

శివదేవసగమైన శివానివమ్మా! ఎంత ఉత్తమం – నీ బోధనావిధం.॥ బంగరు||

హరిహృది కొలువైన – హరిణివి నీవమ్మా! నిరతాన్న వితరణము – నిగమార్థకిరణము

విరించి ముఖలాస్య – విపంచి నీవమ్మ!. అద్వైతసిద్ధికి – అది ఉపకరణము

ముమ్మూర్తుల మూల – ఘనమూర్తి వీవమ్మ! ॥ బంగరు|| అమరం మధురం – అడుగిడు చరణము

కోడల్ని కూతురిగ – ప్రేమించమన్నావు సమాజకాంతికి – మణిదీపికైనావు.

అత్తలో అమ్మను – దర్శించమన్నావు ఎంతటి భవ్య – భావన నీదమ్మ!

అద్వైతమంటే – ఇంతే నన్నావు ఎంతటి దివ్య – జీవన నీదమ్మ!॥ బంగరు||

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!