1. Home
  2. Articles
  3. Viswajanani
  4. బాపట్లలో అమ్మ పూజ

బాపట్లలో అమ్మ పూజ

Kondamudi Prem Kumar
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : December
Issue Number : 5
Year : 2011

దసరా పండుగలలో అక్టోబరు 1వ తేదీన బాపట్లలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుబ్రహ్మణ్యేశ్వరశాస్త్రిగారి యింటిలో అమ్మకు ప్రత్యేక పూజ జరిగింది. శ్రీలలితాసహస్రనామ, అష్టోత్తర శతనామాలతో పూజ చేసి, సామూహిక పారాయణం నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరశాస్త్రి దంపతులు అమ్మకు విశేష అర్చన చేసి, నివేదనలు సమర్పించారు. బాపట్లలోని సోదరీ సోదరులు విశేష సంఖ్యలో పాల్గొని, అమ్మను అర్చించుకుని, ఆనందించారు. అనంతరం ప్రసాద వితరణం జరిగింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!