మా వెంటవుండి మమ్ము చల్లగ నడిపించే మింగే ప్రతిగింజపైన మింగువాని నామము
అమ్మవు నీవని మాదృఢ నమ్మకమూ ॥మా॥ పాడే ప్రతిపాటవైన పాడువాని నామము
కూతురనీ కోడలనీ భేదమెందుకు రాసివున్న దన్నావు ఎంత మధుర హృదయము
ఆపై అద్వైతం బోధలతో వాదు లెందుకు? నీ భిక్షకొరకు శివుడైన ఎత్తునమ్మ తిరెపము॥మా॥
ఇరుకుమనసులో సుఖాన్ని వెదకుటెందుకు దేహీ అని చేయిచాచు అక్కర నాకొద్దనే
ఆ కలుగువదలి వెలుగులోకి సాగుముందుకూ అంటూ॥మా॥ భావనలో అజ్ఞానం ఎంత దాగివున్నదో ?
అలసి సొలసి పోవుమాకు, అలవోకగా జ్ఞానవృష్టి నీ భిక్షకాక అక్షరం పలుకునా కటాక్షమై
కురిపించగ పలుకులమ్మ నవ్యరూపమో ॥మా॥ నీ భిక్షకాక కోయిలలు కూయునా వసంతమై
ఆకలి కడుపులపాలిట అన్నపూర్ణవు నీ భిక్షకాక సూర్యుడు వచ్చునా ప్రభాతమై
ఆర్తిగొన్న దీనజనుల హృదయాలకు శాంతివీ ॥మా॥ నీ భిక్షకాక తారకలు వెలుగునా అనంతమై
విశ్వశాంతి బాటలో వెన్నెల నీవే అని కనులు తెరచి అంటున్నా భవతీ ! భిక్షాందేహి
మా కన్నుల వెలుగు వెనుక దివ్వెవు నీవే ॥మా॥ అని మనసు విప్పి అంటున్నా భవతి భిక్షాందేహి,
దారీతెన్నూ తెలియని బాటసారులం అని దోసిలొగ్గి అంటున్నా భవతి భిక్షాందేహి
మార్గదర్శివైన నీకు చరణదాసులం ॥మా॥ భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి