శరణం శరణం మాతుః చరణం
మాతుః చరణం మహిమోపేతం
||శరణం||
లక్ష్మీనిలయం సులలితరూపం
ఆశ్రిత రక్షకం అభయప్రదాయకం
పుణ్యోపేతం పాపవినాశకం
బుధజన వర్ణితం బహుజన పూజితం
హేమభూషితం సిందూరవర్ణం
జగద్రక్షకం పుష్పశోభితం
భుక్తిదాయకం జ్ఞాన సంవర్థకం.
మంగళకారకం ముక్తిప్రదాయకం
||శరణం||