1. Home
  2. Articles
  3. Viswajanani
  4. మధురోహ

మధురోహ

Prof. K. Kameswara Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : September
Issue Number : 2
Year : 2012

నా పంచప్రాణముల్ జయహోమాతగా

నా పంచకోశముల్ శ్రీ అనసూయగా

 పంచేంద్రియమ్ములె శ్రీ పరాత్పరిగా

సతతమ్ము తలవనీ అమ్మా

సకలమ్ము | నీవనీ అమ్మా 

కనిపించునది నీవు కానరానిది నీవు

 కన్పించకయె నన్ను నడిపించునది నీవు

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!