అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యె;
అమ్మ హృదయంబు పొంగి క్షీరాన్నమయ్యె;
అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రమ్ములయ్యె;
అమ్మ పాదాలు యతియు – ప్రాసమ్ములయ్యె ॥
అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యె;
అమ్మ హృదయంబు పొంగి క్షీరాన్నమయ్యె;
అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రమ్ములయ్యె;
అమ్మ పాదాలు యతియు – ప్రాసమ్ములయ్యె ॥
Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.