14-6-2010 ఉదయం 7 గం॥లకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము
సోమవారం 10 గంటలకు కొబ్బరినీళ్ళు, పసుపునీళ్ళు, చెరకురసము చతురావృత తర్పణము 4 ద్రవ్యములతో
11 గంటలకు రుద్రహోమము
15-6-2010 ఉదయం 7 గం॥లకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము
మంగళవారం 10 గంటలకు ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, ఆవు వెన్నలతో చతురావృత తర్పణము
11 గంటలకు లక్ష్మీగణపతి హోమము అష్టద్రవ్యములతో
16-6-2010 ఉదయం 7 గం||లకు రుద్రాభిషేకము, గణపతి శీర్షిపనిషత్తో అభిషేకము
బుధవారం 10 గంటలకు బిల్వజలం, శ్వేతచందనం, రక్తచందనం, తేనెలతో చరురావ్రత తర్పణము
11 గంటలకు శ్వేత అర్కముతో హోమము సహస్రకుడుములతో నివేదన