శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ ఛారిటబుల్ ట్రస్టు వారిచే, శ్రీ విశ్వజననీ పరిషత్ సహకారంతో అమ్మకు సర్వార్పణం చేసిన సోదరి వసుంధరకు 9.1.2022 ఆదివారం ఉదయం గం.9.00లకు వాత్సల్యాలయం. వద్ద కనకాభిషేకం ఏర్పాటు చేయబడుతుంది.
అమ్మను పరిణయమాడి, అమ్మ ఆశయాలకు అనుగుణంగా, ఆదరణ, “ఆప్యాయతలకు ఆలవాలమై క్రొత్తపాతల భేదం లేకుండా అందరిని పలకరిస్తూ, అమ్మ కబుర్లు చెపుతూ సేవలందిస్తూ అమ్మప్రసాదం అందరికీ అందిస్తున్నది సోదరి వసుంధర.
కనకాభిషేకం ఏర్పాటు విన్న వెంటనే సద్యఃస్పందనతో మేము కూడా పాల్గొంటామని ముందుకు వచ్చినవారు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, శ్రీ డి.వి.యన్. కామరాజు, శ్రీ లక్కరాజు సత్యనారాయణ, శ్రీ లక్కరాజు రామకోటేశ్వరరావు, శ్రీ కొండముది రామకృష్ణ కుమారుడు కొండముది ప్రేమకుమార్, ఇంజనీర్ తాతయ్య కుమారుడు శ్రీ సి.హెచ్. నగేష్ .
కనకాభిషేకంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరములకు సంప్రదించండి.
పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్
ఫోన్ సెల్ : 9490643352, ల్యాండ్ : 0863-23550134
– శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు