1. Home
  2. Articles
  3. Viswajanani
  4. విద్యాపరిషత్ వార్తలు(స్వాతంత్య్ర దినోత్సవంలో విద్యార్థులకు బహుమతులు)

విద్యాపరిషత్ వార్తలు(స్వాతంత్య్ర దినోత్సవంలో విద్యార్థులకు బహుమతులు)

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 15
Month : September
Issue Number : 2
Year : 2015

శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారి స్మారక బహుమతి : Ist PDC, IInd PDC లలో సంస్కతంలో అత్యధిక మార్కులు వచ్చినవారికి రూ.1000/-ల నగదు బహుమతి. ఒక అమ్బాయికి 500/- రూ.లు ఒక అమ్మాయికి రూ500/-లు చొప్పున. 1) కె. సురేష్, I B.A. Telugu 2) వై. మణికంఠ | B.A. Sanskrit (S.V. Vedic University)

శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారి స్మారక బహుమతి : పేదవిద్యార్థికి మరియు ఉత్తమ విద్యార్థికి రూ. 500/-లు చొప్పున 1) పి.లత, IB.A. Telugu

శ్రీమతి గొట్టిపాటి విజయలక్ష్మి భవాని మరియు హరి గారు పేదవిద్యార్థులకు రూ.900/-ల నగదు బహుమతి 1) భవాని, I PDC Telugu రూ. 450/-లు 2) వెంకటాచారి, II B.A. Telugu రూ.450/-లు

శ్రీ తల్లాప్రగడ లక్ష్మీపతిగారు తమ తల్లిదండ్రులు తల్లాప్రగడ వెంకట్రావు శ్రీమతి సావిత్రమ్మ గార్ల స్మారక విశేషప్రతిభా పురస్కారమునకుగాను రూ.18,000/-లపై వచ్చే వడ్డీ యిరువురు విద్యార్థినీ విద్యార్థులకు కేటాయించబడినది.

1) హైమ, II B.A. Sanskrit, రూ. 950/- 2) టి. రాజ్యలక్ష్మి, III B.A. Telugu, రూ. 950/

శ్రీ ఉప్పలూరి గిరీష్ కుమార్ గారు రూ.20,000/-లపై వచ్చే వడ్డీని అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు విద్యార్థినీ విద్యార్థులకు కేటాయించారు. 1) సుబ్రహ్మణ్యం, III B.A. Sanskrit, రూ. 800/-లు 2) కె. శ్వేత, III B.A. Telugu రూ. 800/-లు

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!