1. Home
  2. Articles
  3. Viswajanani
  4. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి

Srimathi Giribala Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : July
Issue Number : 12
Year : 2012
  1. విజయా సినిమా సంస్థలో

 అకలంకాద్భుత మనీషి 

మర్మమెరుగనట్టి శర్మ

 అమ్మ సేవ కడతేరెను

 

  1. చెన్నైలో పెద్ద పెద్ద 

భవనములకు రూపశిల్పి 

అమ్మ చేత కళ్యాణము

అందిన అచ్యుతుడు

 

  1. సినిమాలకు కూర్పు నేర్పు

 కలిగిన మూర్తిత్వమంది.

 అమ్మకడ పిల్లలతో 

ఆడుచు పాడుచు గడిపెను

 

  1. ప్రభుతలెన్ని మారినను

 అందరి నమ్మినబంటు

 ఆనందపు దొంతరల 

రాజులతో రాముడతడు

 

  1. పారిశుద్ధ్య పరిపాలన 

అమ్మను సేవించుకొనెను 

కస్తూరీ పరిమళాల

 

  1. ఔమల్లా ప్రగడలంటి 

ఆడపడుచు పాటలక్క

 రాజులకే విజయమిచ్చు

 హరి రాణియె ఆ సోదరి

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!