1. Home
  2. Articles
  3. Viswajanani
  4. వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమి

వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమి

Srimathi Giribala Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : December
Issue Number : 5
Year : 2011
  1. రాజే ముసుగేసుకొని 

సత్యమరయ ప్రయాణించే

 కాంపే యనుకున్న చోట

 ప్రయాణమది ఆగిపోయె

 

  1. గిరులు దాటి జలధిదాటి

 వాత్సల్యపు మధురిమలో 

అమ్మ ఒడియో పడగవోలె

 స్లీపించిన ఒక సోదరి

 

  1. కోరికలవి తీరవా

 మారవా మనసులనగ 

తీరిపోయె సందేహం

 ఫిల్లయి పోయెను మనసు

 

  1. మనసే ఒక పూలతోట 

పడమడి వాలెండపోని

 ఆధ్యాత్మిక మాష్టరతడు 

అమ్మను ఎదలో నిలిపెను

 

  1. ఆధ్యాత్మిక మార్గములో

 ఉపరిచరతండు 

మాతృ కథామృతమిచ్చి

 భవజలధిని పడవనడిపె

 

  1. ఎంతవలచి పిలచినను 

రాడా సర్వేశుడనెడి స

మయములో అమ్మను గని 

విరాడ్ పురుషుడీమియని

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!