1. Home
  2. Articles
  3. Viswajanani
  4. వ్యక్తిత్వ వికాససభ

వ్యక్తిత్వ వికాససభ

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : December
Issue Number : 5
Year : 2022

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఈ రోజు (11.11.2022) ‘స్ఫూర్తి’ కార్యక్రమంలో భాగంగా ‘వ్యక్తిత్వ వికాసం’ అనే అంశంపై సభ జరిగింది. ఈ సభలో ప్రధాన వక్తలుగా విశ్రాంత తెలుగు అధ్యాపకులు డాక్టర్ U. వరలక్ష్మి గారు, ప్రముఖ సైంటిస్ట్, డాక్టర్ U. ఇందిరాప్రియదర్శిని గారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డా. B.L. సుగుణ గారు, విశ్రాంత చరిత్ర ఉపన్యాసకులు డాక్టర్ K. సత్యమూర్తి గారు, పూర్వ విద్యార్థి శ్రీ గంటేడ చిన్నంనాయుడు గారు పాల్గొన్నారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!