పాట్రన్ : శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు
1-5-2011 ఆదివారం శ్రీ విశ్వజననీ పరిషత్ సర్వసభ్య సమావేశములో ఈ క్రింది వారిని ఏకగ్రీవముగా
ఎన్నుకొనిరి.
అధ్యక్షులు : శ్రీ మరకాని దినకర్,
ఉపాధ్యక్షులు : 1) శ్రీ కె.బి.బి. కృష్ణమూర్తి 2) శ్రీ కె. నరసింహమూర్తి 3) శ్రీవారణాసి ధర్మసూరి
జనరల్ సెకట్రరీ : శ్రీ వై.వి. శ్రీరామమూర్తి; ఆర్గనైజింగ్ సెక్రటరీ : శ్రీ యస్. మోహనకృష్ణ
రెసిడెన్షియల్ సెక్రటరీ : 1) శ్రీ జె. యానాది 2) శ్రీ వల్లూరి రమేష్: ట్రెజరర్ : శ్రీ లక్కరాజు రామకోటేశ్వరరావు
కాలేజి & హైస్కూల్ కరస్పాండెంట్ : శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్
క్రియాశీలక సభ్యులు : శ్రీ కట్టమూరి వెంకటేశ్వరరావు, శ్రీ కొండముది సుబ్బారావు, శ్రీ బి. రామబ్రహ్మం శ్రీ యన్. లక్ష్మణరావు, శ్రీ ఐ. రామకృష్ణ, శ్రీ డి. కామరాజు, శ్రీమతి కుసుమా చక్రవర్తి, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ, శ్రీ రామకృష్ణాంజనేయులు, శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్, శ్రీ బి. రామచంద్ర