1. Home
  2. Articles
  3. Viswajanani
  4. శ్రీ హైమవతీ చరితమ్

శ్రీ హైమవతీ చరితమ్

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : October
Issue Number : 3
Year : 2012

ఈ క్రింది శ్లోకాలను శ్రీ హైమవతీదేవి జయంతి సందర్భంగా (5.12.12) పారాయణ చేయటానికి వీలుగా ప్రచురిస్తున్నాం. సోదరీ సోదరులు అధికసంఖ్యలో పారాయణలో పాల్గొని హైమ అనుగ్రహపాత్రులు కండి.

యదమోఘదయాప్రభావతో లభతే మందజనో పి వైదుషీం, 

తదపాంగసుధాం ప్రసారయ ప్రణతశ్రేణి శుభప్రదవ్రతే.

ఆబ్రహ్మకీట జననీ విశ్వమాతా బభూవ సా,

విశ్వకల్యాణసంధాత్రీ ధాత్రీ సహనసంపదామ్ 1

అసూత సా పుత్రకా ద్వౌ పుత్రీ మేకాం యశస్వినీం,

పుత్రికాఖ్యా ‘హైమవతీ’ సర్వలక్షణ లక్షితా. 2

లోకాతీత క్రియార్ధం సా జనయామాస పుత్రికాం,

మాతృ కృత్యం సర్వమపి నిర్దుష్టం సత్య సుందరమ్. 3

స్వభాన్వబ్దే ‘హైమవతీ’ జన్మలేభే మహోత్తమే,

శారదే కార్తికే మాసే కృష్ణ షష్ఠ్యాం, పునర్వసౌ. 4

సౌమ్యవారే బ్రాహ్మకాలే సుయోగకరణాంచితే,

లోకోత్తర మహాకృత్య సాక్షీభూత యశోవతీ. 5

జన్మప్రభృ త్యనారోగ్య పీడ్యమానా ప్రవర్తతే,

వయో నుకూలం శారీర దార్ద్యం నైవాభివర్ధతే. 6

సర్వదా నీరసవిధి స్సర్వధా బలహీనతా,

సర్వాంగే సౌకుమార్యం చ సౌష్ఠవం ప్రతిభాసతే. 7

తన్మానసం మృదుస్నిగ్ధం దర్శనీయా తనూద్యుతిః,

పదద్వయం మార్దవాడ్యం నేత్రయుగ్మం సుశోభనమ్. 8

ప్రసన్నతా ముఖాంభోజే మాధుర్యం భాషణాదికే,

ఆప్యాయ భావసంపన్నా సంగీతాలాప భాసురా. 9

ప్రేమార్బహృదయా నిత్యం సర్వస్య ప్రియదర్శినీ,

సద్భావసంపత్తియుతా సర్వభూతహితేరతా. 10

మానసే రాగజలధిః హృదయే రాగమాలికా,

అనురాగసుధా దేహే నేత్రయో రాగవీచికా. 11

తస్యాః సంస్కృతి వేళాయాం గౌతమాది దయామయాః,

తిష్ఠంతి భావపద్యాయాం తేషు ‘హైమా’ ప్రదృశ్యతే. 12

పంచవింశతి వర్షాణాం జీవితే సా కదాపి చ,

పరదోష ప్రకటనం న చకార సుదర్శనా. 13

‘మాతృవత్రేమ కలితా విశాల హృదయాంచితా’

ఇతి నిర్వచనం హైమా విషయే మాతృకాకృతమ్. 14

ఈర్ష్యా విద్వేష మాత్సర్వ కాశ్మల్య పరిదూషితాం,

దుష్టమానవతాం తీర్వా సదా సద్భావభాగినః 15

సంత్యక్త భేదభావాశ్చ స్థితప్రజ్ఞాః భవంతి హి,

చిత్త స్థైర్యం సౌమనస్యం తేషాం సహజభూషణమ్. 16

హైమాప్రియసఖీ ‘రాధా’ స్మృత్వా తన్మరణస్థితిం,

శోకాకులా భవత్ ‘మాతా’ వీక్ష్యతామేవ మబ్రవీత్. 17

అస్మాస్వేవాధికం ప్రేమ ‘హైమాయా’అస్తు మహోత్తమం,

కృపాలతోద్యానసీమా ‘హైమా’ ప్రేమస్వరూపిణీ. 18

తదాకార స్తదాలాప స్తదంతఃకరణం తధా,

తదాచరణ మహ్యేతత్ సర్వం లలితమేవ హి. 19

దుష్టానాం దండనం వీక్ష్య దయాం ప్రకటయత్సహో !

దేవకన్యా కా పి భూమిం గతవ పరిదృశ్యతే. 20

‘భవానీ’ నామ హైమాయా స్సఖీ ప్రాహ కదాచన,

‘మల్లికా పుష్పనైర్మల్యం జాతీ స్వచ్ఛప్రభాఝరీ, 21

మందార సౌకుమార్యశ్రీః పారిజాతస్య సౌరభమ్,

తులసీ పావనత్వం చ హైమాయాం ప్రస్ఫుటం సదా. 22

అంబా విఖ్యాతమాతృత్వం హైమాయామపి వర్తతే,

సౌభ్రాత్ర భావ స్సర్వేషు తస్యా స్సహజభూషణమ్. 23

నష్టప్రాయం ధర్మరూపం పునరుద్ధర్తు మంబికా,

ధాత్ర్యా మవాతరత్ నూనం ‘హైమా జన్మాపి’ తాదృశమ్.24

అంబాయాః ప్రతిబింబం ‘హైమా’ సంత్యాగ సహన కారుణ్య,

ప్రేమాది లక్షణేషు చ సర్వజన ప్రేమపాత్ర మభవత్సా. 25

జీవిత మార్గే గచ్ఛన్ నిర్మలతామేతి సహృదయాదర్శే,

మనుజ స్తద్వ త్సుపదే ‘హైమా’ మంబా ప్రవర్తయామాస.26

మాతా గృహిణీ భూత్వా జగదాదర్శా బభూవ సత్కృతిభిః,

కన్యా స్థితిసముపేతాం ‘హైమా’ మారాధ్య దేవతాంచక్రే. 27

‘బ్రహ్మ విద్ర్బహ్మ భవ’ తీత్యుక్తి స్పార్ధకతాం యయౌ,

హైమాజీవిత చైతన్య సచ్చిత్తత్వ ప్రదర్శనే. 28

జ్ఞానసంపాదనే ‘హైమా’ మహాక్లేశ ముపాగతా,

తత్కృతౌ జ్ఞానవాశిష్ఠ చరితం భాసతే స్మృతా. 29

హైమా వ్యాధి భరగ్రస్తా పార్శ్వే మాతాం పి సంస్థితా,

‘భద్రాద్రి రామశాస్త్రీ’ తి విద్వాన్ తత్రసమాగతః. 30

మాతృపాద భ్రమాత్ చక్రే స హైమా పాదవందనం,

స్ఫుటం చకార మాతృశ్రీః భవిష్కత్కార్యపద్ధతిమ్. 31

ప్రియశిష్యా భక్తిమతీ ‘హైమా’ శ్రీరామశాస్త్రిణః,

‘కుశాగ్రబుద్ధియుక్తేతి’ శాస్త్రీ వదతి సర్వదా. 32

హైమాయా, రోగయుక్తాయాః సేవాం కర్తుంమహోత్సుకః,

శాస్త్రి బభూవ శాస్త్రజ్ఞః ప్రాప్తవాన్ పితృసమ్మతిమ్. 33

తదా మాతా జగాదైవం, శాస్త్రిన్! వార్ధక్యకరితః,

దూరప్రయాణే బాధా తత్ సేవాభాగ్య ముపైష్యసి. 34

తద్వచో తర్గతం భావం జ్ఞాతవాన్ శాస్త్ర పండితః,

ఆగామికాలే మాత్రోక్తం సఫలం సర్వధాం భవత్. 35

వేగాత్ జీవితచక్రే భ్రమతి సతి వ్యాధిబాధితా ‘హైమా’,

దైవికతేజో లోకాంతర మగమ దుత్తమోత్తం సా. 36

హైమా ప్రాణ విమోక్షణ వసుమత్యాం భక్తియుక్త చేతస్కైః,

పూజార్చనాభిషేకాః ప్రచలంతి పవిత్రమంత్రఋక్పారై. 37

గర్తే సంస్ధాప్య కన్యాం తాం ధన్యాం సద్గుణసంచయైః,

సత్క్రియాం పండితాదేశాత్ చక్రు స్తత్కాలసమ్మతామ్ 38

 .తదనంతరకరణీయం యద్యత్ శాస్త్రోక్తమస్తి తత్సర్వం,

నిర్వర్తితం ప్రజనామ్ హహకారాశ్రుబిందు సాంపాతై  39 

కుసుమ హరిద్రాకుంకుమ గంధాక్షత వరదుకూల మణిముఖ్యైః,

 భూషిత మభవ త్తస్యాః గాత్రం పాత్రం పవిత్రసుషమాయా: 40

క్షీరాభిషేకధారా చందన రససేక లహరికాకుల్యా,

సస్రావ భక్తహృత్తటసంజాత ప్రేమవీచికాతుల్యా. 41 

 తత్తత్రియాకలాపై స్సా భూమి ర్యజ్ఞ వేది కైవాసీత్,

ఏకత్ర మంత్రఘోషో జ్వలన జ్వాలాభివృద్ధి రితరత్ర. 42

తదాద్యవాప తతానం ‘హైమాలయ’ ఇతి ప్రధాం,

 దైవశక్తే రసాధ్యం కిం ? ‘తృణం స్వర్ణధరాయతే. 43

‘ నానాకలాప సర్వస్వం దృష్ట్వా చిత్రార్పితా ఇవ, 

తస్థు ర్జానపదా స్సర్వే వైచిత్రీ ముద్రితాంతరాః. 44

‘అనుపమ మధ్బుత మఖిలం మాత్రకృత మప్రమేయ మఖిలమిధం 

కర్మేతి జనసముహై రుక్తం జిజ్ఞాసుభావన భుక్తం 45

వాణీ రమాపాడకంజమంజీర ధ్వనిరంజితం.

 తత్ స్థాన మభవ త్పార లౌకిక జ్ఞానవేదిక  46

పూర్నత్వమాప  నిర్విఘ్నం  మౌర్థం దైహిక సతకుతుహా

తదానీం విశ్వజనని ప్రోవచా జనసముఖే  47

సముత్స కవతీం నిత్య నిరంజన కళవతిం

మంద హాస సుదాచంద్రి వ్యాప్త సర్వ దిగంతరాం 48 

హైమం సద్గుణ సీమాం దైవీలీలోసత్ సుభరామమ్

శతధా సహస్రధా సంపరికీర్త్య తదీయశక్తిపారమ్యమ్. 49.

ప్రకటీచకార బాల్యత్ క్రమశిక్షణ తత్త్వచింతనాదిఫలం.

పరిపక్వమభూత్ హైమాహృదయాబే స్వల్పజీవితాధ్యాయే. 50

 కారుణ్యం సౌశీల్యం సౌజన్యం ప్రేమవైభవం తస్యాః,

 దివ్యవిభూషణ శుభవత్ పరదుర్లభ ముత్తమ ద్యుతిస్నిగ్ధమ్. 51

 తస్య సత్యం సుఫలం సౌహిత్యం సౌజన్యం ప్రేమ వైభవం తస్యః

 సౌమత్యం సామర్ధ్యం తాం ప్రాప్య కృతార్ధతాశ్రియం ప్రాపుః. 52

 జగద్రక్షణార్ధం ధరామండలే స్మిన్ శుభం జన్మసంపాద్య, దేవీ కలాభిః

మహాదర్శపాత్రం బభూవాత్ర ‘హైమా’ యయౌ గీ రమాసుందరీ దివ్యధామ. 53

మాతా నానాప్రకారైః సందేశాదేశ మధురసాసారైః,

 దత్వా  ప్యాయనలీలాం భజతాం దూరీచకార హృదయాంధ్యమ్. 54 

శైశవే…పి జగతఃప్రవర్తనం సా దదర్శ నిజమాతృశిక్షయా,

 పూర్వజన్మకలితం తపోబలం సంప్రచోదయతి సత్పదే జనమ్. 55

మాతృకా సదృశయా గుణధాత్రా ‘హైమాయా’ జగదిదం పరిపూతం,

 మానవత్వ పరిణామ వికారం సా నిరూపితవతీ జనతాయాః. 56 

అయం మాతృధీశక్తి సంపత్తిపూరః జగజ్జాగృతి ప్రక్రియా పుష్పసారః,

 మహాకాల సంసారధారా ప్రచారః భవే ద్విశ్వ కల్యాణలీలా ప్రసారః. 57

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!