- ఏప్రియల్ నెల సంపాదకీయంలో శ్రీ 3. పి.యస్.ఆర్.అన్నయ్యగారు వ్రాసిన 24 అక్షరాల “అంఆ” మూలమంత్రానికి వివరణ చాలా చక్కగా వుంది. ఇది మళ్ళీ మళ్ళీ చదవవలసిన సంపాదకీయం.
- ‘అంఆ’ రక్షణ కోసం నక్సలైటుల చేతిలో గాయపడిన శ్రీ గోపాల్ అన్నయ్య హృదయంలోంచి పెల్లుబికిన ‘ఏమని కోరేది – నిన్నేమని కోరేది” ఎంతో మధురంగా వుంది. ఆనాడు రామదాసు కీర్తనలో వున్నట్టి తీపిదనం – బాధలో పుట్టినప్రేమ కోపంగా మారి పించింది. ఈ విధంగా రూపు దిద్దుకుందామని
- ఆధ్యాత్మిక విషయాలతో పాటు ఇతర సంస్థా విశేషాలు (Ex: Educational Trust – Students’ Activities, Computer Lab; Students Accomplishments etc. Hospital Proper Service Activities) కూడా ప్రచురిస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా వుంది.
- Please add my name to the “Annapoorna layam” Project as a sponsor. I mentioned this to Sri Ravi Annayya also. Please note that I am contributing in the name of my Late parents. Smt. & Sri. Janaki Devi & Durga Prasada Rao.
అందరినీ మోసే తల్లి భూదేవి. ఉన్నా పోయినా మోసేది ఆమే.
దేశసేవ, దేవునిసేవ రెండూ వేరు కాదు.