21-7-2021న ఉప్పల్లోని Live together foundation (అనాథబాలికల ఆశ్రమం)లో ప్రేమార్చన నిర్వహించారు. బాలికలు సభక్తికంగా అమ్మకు పూజాదికములను నిర్వర్తించి, అమ్మ (అన్న) ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీపొత్తూరి విరించిబాబు, శ్రీమతి దైవాధీనం దంపతులు తమ మనుమరాలు చి|| అక్షద సాయి 4వ జన్మదిన శుభ సందర్భముగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.
21-7-2021న ఉప్పల్లోని Live together foundation (అనాథబాలికల ఆశ్రమం)లో ప్రేమార్చన నిర్వహించారు. ఆశ్రమ బాలికలు సభక్తికంగా అమ్మను అర్చించుకుని అమ్మ (అన్న) ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ ఎ.వి.ఆర్. సుబ్రహ్మణ్యం దంపతులు తమ దౌహిత్రుడు చి॥ డి. శ్రీకర్ జన్మదిన శుభ సందర్భముగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.