మనసా స్మరామి హైమవతీం
శిరసా నమామి సుందరగాత్రీం
శక్తిరూపిణీం భజామ్యహమ్ |
మధుర భాషిణీం
కుసుమ కోమలిం
అనసూయేశ్వర ప్రియతమ పుత్రీం
లలిత లావణ్య సుందరమూర్తిం
పద్మ పత్రాక్షీం పరహితలోలాం
పరమ పావనీం స్మరామ్యహమ్ |
కరుణావార్థం అభయప్రదాత్రీ
సకల దుఃఖ నిర్మూలన చతురాం.
విఘ్ననాశినీం విజయదాయినీం
విశ్వరూపిణీం నమామ్యహం !