1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ‘హైమ – హైమాలయం’ Hand Book సంపుటములు 1, 2, 3 ఆవిష్కరణ

‘హైమ – హైమాలయం’ Hand Book సంపుటములు 1, 2, 3 ఆవిష్కరణ

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 14
Month : November
Issue Number : 4
Year : 2014

సంకలనం : శ్రీ ఎమ్. యస్. శరత్ చంద్రకుమార్, జిల్లెళ్ళమూడి

గ్రంధలక్షణం : పరిశోధకులకు ఉపకరణం
ఆవిష్కరణ : ది.12.11.14 తేదీ శ్రీ హైమవతీదేవి 72వ జన్మదినోత్సవ సందర్భంగా

వేదిక : శ్రీ హైమాలయం, జిల్లెళ్ళమూడి

అంకితం : శ్రీ హైమవతీదేవి శ్రీ చరణాలకు

ముఖ్యాంశములు :

సంకలనానికి మూలగ్రంథాలు : ‘మాతృశ్రీ’ తెలుగు, ఇంగ్లీషు మాసపత్రికలు, ‘విశ్వజనని’ మాసపత్రికలు, Mother of All త్రైమాసిక పత్రికలు, ‘జగజ్జనని’, ‘శ్రీ హైమవతీదేవి విగ్రహ ప్రతిష్ఠ’, సావనీర్లు, ‘మహస్సు’ ప్రత్యేక సంచిక.

లక్ష్యము : ‘హైమ-హైమాలయం’ అంశంపై సకల సమాచారాన్ని పరిశోధకులకు అందించే ఉపయుక్తమైన గ్రంధము. అంటే ‘హైమ- హైమాలయం’ గురించి నేటివరకు లభ్యమయ్యే రచనలు, గ్రంథాలు, పాటలు, గేయాలు, కవితలు …. యొక్క సంపుటి. ఇందు విశేషమేమంటే రచనల ఆధారంగా, రచయితల ఆధారంగా విషయసూచిక పొందుపరచబడింది. దీనివలన పరిశోధకులకు అవసరమైన విషయసేకరణ సులభతరమౌతోంది.

‘హైమక్కయ్య-హైమాలయం’ గురించి సమకాలీన, భావితరాల వారికి అందించాల్సిన విశేషాంశాలు ఎన్నో ఉన్నాయి. వాటినన్నింటినీ ఒక చోట పొందుపరచటమే ఈ సంకలనం యొక్క ప్రత్యేకత.

మరిన్ని వివరముల కోసం సంకలన కర్తను సంప్రదించండి :

సెల్:9397625582,9949862128;sarat.mosalikanti@gmail.com

-శ్రీ విశ్వజననీపరిషత్, జిల్లెళ్ళమూడి

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!