1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మలో ఐక్యం

అమ్మలో ఐక్యం

SVJP
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

1) శ్రీ కొండముది రామ్మూర్తి గారి అబ్బాయి శ్రీ కొండముది రవి 1-3-2024 సాయంత్రం అమ్మలో ఐక్యమైనారు. శ్రీరామ్మూర్తిగారి కుటుంబ సభ్యులందరూ అమ్మను సర్వాత్మనా ఆరాధించినవారే.

2) శ్రీ విఠాల రామచంద్రమూర్తిగారు అమ్మ సేవాతత్పరులు, అమ్మ తత్త్వ ప్రచార దీక్షాదక్షులు, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ ప్రాచార్యులు. వారు 3-3-24 తేదీన అమ్మలో ఐక్యమయినారు. పై వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ S.VJ.P. ట్రస్టు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తోంది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!