1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మలో ఐక్యం

అమ్మలో ఐక్యం

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : November
Issue Number : 4
Year : 2022
  1. మాన్యసోదరులు కీ.శే. చాగంటి వెంకట్రావుగారి ధర్మపత్ని శ్రీమతి సుందరమ్మగారు 7-10-2022న అమ్మలో ఐక్యమైనారు.
  2. అందరింటి సోదరులు శ్రీ మందపాటి ఓంకారకృష్ణమూర్తిగారు 14.10.2022న అమ్మలో ఐక్యమయినారు. వారు అమ్మభక్తులు శ్రీ ఎమ్ వి యన్ చరణ్ గారి తండ్రి మరియు మాతృశ్రీ పాచ్యకళాశాల అధ్యాపకురాలు డాక్టర్ మృదుల గారి మామగారు.
  3. అమ్మ అనన్యభక్తులు కీ.శే. భట్టిప్రోలు చలపతిరావు గారి ధర్మపత్ని, శ్రీ భట్టిప్రోలు రామచంద్రగారి మాతృమూర్తి మరియు మాతృశ్రీ ప్రాచ్యకళాశాల కరస్పాండెంట్ డాక్టర్ బి.యల్.సుగుణగారి అత్తగారు అయిన శ్రీమతి సుశీలాదేవి గారు 18-10-22న అమ్మలో ఐక్యమైనారు.

వీరందరి కుటుంబసభ్యులకు శ్రీ విశ్వజననీపరిషత్ ట్రస్ట్ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తోంది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!