1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మా ! మాకేమిచ్చితివి?

అమ్మా ! మాకేమిచ్చితివి?

giribala
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 1
Month : January
Issue Number : 6
Year : 2002

అమ్మా! అమ్మా!! అనసూయమ్మా! 

మాకేమిచ్చితివమ్మా! ॥ అమ్మా॥ 

అడిగినవాడికి అడగని వాడికి 

రాజు లిచ్చితివి గౌను ఇచ్చితిని 

ఒంటి పైని నగలన్ని ఇచ్చితివి 

ప్రాణమిచ్చితిది జ్ఞానమిచ్చితివి ॥ అమ్మా॥ 

అడుగక పెట్టును అమ్మ అంటివి

 బడుగును నాకేమి పెట్టితివి ? 

అడుగ నేర్చినచొ అడిగిన పెట్టుదు 

అడుగుట ఎటులో నేర్పితివా ? 

మరి అమ్మా, 

ఏమో అంటిని కొనీ తల్లీ !

 ఏ మీయగ లేదు ? బిడ్డలకు

అన్నపూర్ణవై అమృతమిచ్చితివి ఆదరమున ఆనందమిచ్చితివి ||అమ్మా॥

తృప్తి నిచ్చితివి ముక్తినిచ్చితివి 

ఇహ పరముల సంతృప్తి నిచ్చితిది.

 జడ చేతనముల ప్రేమ నిచ్చితివి 

జగతి అందరికీ సుగతి నిచ్చితివి ॥ అమ్మా॥ ఆశ్రమమా ? కాదు నీది అందరి ఇల్లే 

ఇంతకన్న ఇంకేమిత్తువు?

 ఇకందాలు – మాకందాలు

చ్చెదవా ? మరి అడిగెద నొక్కటి

 నీలో నేను నాలో నిన్ను 

నిలుపుకొనే ఆ శక్తిని ఇమ్ము ॥ అమ్మా॥

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!