1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ నామ జపయజ్ఞ నివేదిక

అమ్మ నామ జపయజ్ఞ నివేదిక

Mellacheruvu V R Sai Babu
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

ఫిబ్రవరి 2024 వరకు సామూహికంగా మనం చేసిన అమ్మ నామ జపసంఖ్య 2 కోట్ల 75 లక్షల 75 వేల 729, మూడు నెలలకు మనం ఇంత జపమే చేయగలిగాం. 2031 వ సంవత్సరం ఇంకా చాలా దూరం ఉందిలే అని మనం జపం చేయడం మెల్లగా చేస్తే చివరికి వచ్చేసరికి లక్ష్యాన్ని చేరుకోలేము, హడావుడిగా చేయవలసి వస్తుంది,

అంతేకాదు. ఈ రోజే మనది. కనుక ఉన్నసమయాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మ ధ్యానంలో ఆ పరాత్పరిని మన హృదయంలో నిలుపుకొని ధన్యులమవుదాం. మీరు చేయడమే కాకుండా ఎక్కువ మందిని ప్రోత్సహించండి. మనతోపాటు మరికొందరు తరిస్తే అంతకంటే కావలసిన దేముంది? సర్వేజనాః సుఖినోభవన్తు. అమ్మ శ్రీ చరణాలకు అనేకానేక నమస్కారాలు, జయహోూమాతా,

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!