1. Home
  2. Articles
  3. Viswajanani
  4. (కళాశాల వార్తలు) 1. ధాన్యాభిషేకం

(కళాశాల వార్తలు) 1. ధాన్యాభిషేకం

V Pavani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

ది. 17.02.2024 శనివారం నాన్నగారి ఆరాధనోత్సవ సందర్భంగా జరిగిన ధాన్యాభిషేక కార్యక్రమంలో మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన ఆటలపోటీలలో విజేతలు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య గారు ఆ పోటీలకు బహుమతులను అందజేశారు. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులకు నగదు బహుమతులు కూడా అందజేయబడ్డాయి.

2. అమ్మ ఆగమనోత్సవం

ఫిబ్రవరి 21,22 తేదీలలో మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ విద్యార్థులు, విద్యార్థినులు అమ్మ ఆగమన ఉత్సవ కార్యక్రమాలను చాత్రావాసములలో శ్రద్ధా భక్తులతో జరుపుకున్నారు. లలితా సహస్ర నామ పారాయణ చేసి, అమ్మను పూజించుకున్నారు. ప్రసాద వితరణతో ఆగమన కార్యక్రమాలు ముగిశాయి.

3. స్మృత్యంజలి

4 మార్చి, 2024 : కీ.శే విఠాల రామచంద్రమూర్తి అన్నయ్యగారికి శ్రద్ధాంజలి కార్యక్రమం మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రవి అన్నయ్య గారు, శ్రీ దినకర్ అన్నయ్య గారు సోదరి మృదుల, సోదరుడు త్య్రంబకం, ప్రిన్సిపాల్ హనుమత్ ప్రసాద్ గారు రామచంద్రమూర్తి గారికి ఘనంగా నివాళులర్పించారు.

17 ఫిబ్రవరి, బహుమతుల వివరములు – 2024

2022-23 విద్యా సంవత్సరం

  1. శ్రీ నండూరి నరసింహారావు రాజ్యలక్ష్మి దంపతుల స్మారక చిహ్నంగా దాత శ్రీ నండూరి గోవిందరావు

గారు

పేరు: 1. M. Sravani, BA(OL) III Tel 2. K. Vasantha Kumari, BA(OL) III SKT

  1. దాత శ్రీ గుడిపూడి ఉమాశంకర్ తమ తల్లిదండ్రుల స్మారకచిహ్నంగా పాఠశాలనుండి కళాశాలకు వచ్చి P.D.C-Ist YEAR లో అత్యధిక మార్కులు సాధించిన పేద బ్రాహ్మణ విద్యార్థికి గాని బ్రాహ్మణేతర విద్యార్థికి గాని రూ 35000/- లు నగదుపై వచ్చే వడ్డీ Rs.1750/-

పేరు: M. Rajeswari 

తరగతి: I-PDC TEL

  1. Poojitha

తరగతి: II-PDC SKT

  1. దాత శ్రీ గుడిపూడి పాండురంగ విఠల్ గారు

పేరు 1. P. Tavitamma

తరగతి: III-BA-TEL

  1. K. Sreelekha

తరగతి: II-BA-SKT

  1. దాత శ్రీ వల్లూరి పార్ధసారధి గారు:

పేరు:1. S. Devi

తరగతి: II-PDC-TEL

2.K. Jhansi

తరగతి: II-PDC-TEL

  1. దాత శ్రీ ప్రసాదవర్మ కాసుఋషి గారు

పేరు: 1. K. Vasantha Kumari

తరగతి: III-BA-SKT

  1. M. Sravani

తరగతి: III-BA-TEL

పేరు: P.Sasirekha

తరగతి:: PDC-II SKT

2.S. Devi

తరగతి: PDC-II-TEL

  1. కీ.శే. ఐ. హనుమబాబు గారి స్మారక చిహ్నంగా వారి కుమారుడు దాత శ్రీ ఐ.కృష్ణశర్మ గారు

(1,116/-+1,116/-)Cell No-9490245437 (Final Year Students)

పేరు: 1.K. Tulası (Rs1116/-)

తరగతి: III-BA-TEL

  1. G. Harish Gupta (Rs 1116/-)

తరగతి: III-BA-SKT

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!