1. Home
  2. Articles
  3. Viswajanani
  4. చెన్నైలో అమ్మ దేవాలయం – పునరుద్ధరణకై విజ్ఞప్తి

చెన్నైలో అమ్మ దేవాలయం – పునరుద్ధరణకై విజ్ఞప్తి

SVJP Temples Trust
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

మహాబలిపురం- మద్రాసు రోడ్డులో మద్రాసుకు సమీపంగా అమ్మ దేవాలయం ఉన్నది. నేడు అ ఆలయానికి అత్యవసరంగా మరమ్మత్తులు (Repairs) చేపట్టవలసి ఉన్నది. అందుకుగాను సుమారు 30 లక్షల రూ.లు ఖర్చు అగునని ఒక అంచనా. ఈ సమాచారం మార్చి, విశ్వజనని, సంచిక (పేజి27లో) అంద జేయబడినది, కాగా, ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొనుటకు ఆసక్తిగల సోదరీ సోదరులు తమ తమ విరాళములను పంపవలసిన (Online) Bank Account వివరములు:

S.V.J.P.Temple Trust. H.D.F.C. A/e No. 591 19431968505, IFSC Code: HDFC 0002642 Cell: 7788992385/98498 50771

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!