1. Home
  2. Articles
  3. Viswajanani
  4. (ధారావాహిక) శృంగారలహరి

(ధారావాహిక) శృంగారలహరి

Pannala Radhakrishna Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

(గత సంచిక తరువాయి)

  1. కదావా? ర్క గ్రామే తవ విమలగేహస్య నికటే

విచిత్రా దోషఘ్నా శ్రవణయుగళీ తోషణచణాః

స్వసృభ్రాతృప్రోక్తా జనని! తవ గాథా బహువిధాః

ముదా శ్రావం శ్రావం నిమిషమివ నేష్యామి దివసాన్ ॥

తా|| అమ్మా! జిల్లెళ్ళమూడిలో నీ నిర్మల భవన సమీపమున విచిత్రములును, దోషహరములును, కర్ణపేయములును, సోదర సోదరీమణులచే చెప్పబడినవియును, బహువిధములగు నీ కథలను సంతోషముతో నాలకించుచు దినములను నిమిషమట్లు గడపుటెప్పుడో గదా!

  1. కదావా? రగ్రామే రుచిర రచనారాజితతలే

మహోత్తుంగే పీఠే వికచకుసుమాభ్యర్చితపదామ్

త్రిశూలాదీన్ ధృత్వా లసదభయముద్రాం స్థితవతీం

శుభాంగీం త్వాం పశ్యన్ నిమిషమివ నేష్యామి చినసాన్ ॥

తా|| అమ్మా ! జిల్లెళ్ళమూడిలో చక్కని అలంకార విశేషములతో శోభిల్లు మహోన్నతాసనము నధివసించి, వికసిత పుష్పములచే నర్చింపబడు పాదములు గలిగి, త్రిశూలాద్యాయుధములను, అభయముద్రను ధరించి యున్న మంగాళంగివగు నిన్ను జూచుచు దినములను నిమిషమట్లు గడపుటెప్పుడో గదా!

(సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!