1. Home
  2. Articles
  3. Viswajanani
  4. వాత్సల్యమయి

వాత్సల్యమయి

Sahasra Vennela
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 1
Month : January
Issue Number : 6
Year : 2002

అమ్మా!

నీ దివ్య మంగళ రూపం శుభకరం

నీ తియ్యని పిలుపు అమృతకరం

 నీ ఆప్యాయత ఆనందకరం.

నీ చల్లని స్పర్శ అనురాగకరం

నీ కమ్మని నామం మోక్షకరం 

నీ అనుగ్రహం భాగ్యకరం

నీ ధ్యానం జయకరం

నీ చూపులో వెన్నెలకాంతులు 

నీ పలుకులో తేనె సానలు 

నీ వాత్సల్యం మధురాతి మధురం

నిన్ను కొంచక వేయి జన్మలు బ్రతికినా వ్యర్థమే

 నీ సమక్షంలో ఒక్క క్షణం గడిపినా ధన్యమే

అందుకే

నీ చరణ కమలాలే నాకు శరణాలు !!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!