1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సాతులూరులో సామూహిక ‘అనసూయ వ్రతాలు’

సాతులూరులో సామూహిక ‘అనసూయ వ్రతాలు’

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : September
Issue Number : 2
Year : 2022

15-08-22 న అన్నపూర్ణాలయ వార్షికోత్సవ శుభదినాన, నరసరావుపేట మండలం సాతులూరు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయప్రాంగణంలో నిర్వహించిన సామూహిక అనసూయావ్రతాలలో 108 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద పండితులు శ్రీ M. సందీప్ శర్మ వ్రతాన్ని ఆచరింపచేయగా, శ్రీచక్కా శ్రీమన్నారాయణ, శ్రీ M. దినకర్ అమ్మ అవతార దివ్య వైభవాన్ని, అమ్మ స్థాపించిన సేవా సంస్థల కార్యకలాపాలను విశదీకరించారు. స్థానికులు శ్రీమతి బేబమ్మగారు సహకారాన్ని అందించారు. అమ్మ ఫొటో, అమ్మ సంక్షిప్త చరిత్ర గల పుస్తకములు, అన్న ప్రసాదం అందరికీ పంచారు. శ్రీకాంత్ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి మరింత శోభ చేకూర్చారు. SVJP Temples Trust అన్ని విధాలా సహకరించారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!