హైదరాబాద్ లో నాంపల్లిలోని గాంధీభవన్ ప్రక్కన All India Industrial Exhibition లో ‘అమ్మ స్టాల్’ ఏర్పాటు చేశారు.
జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి, హైదరాబాదు వారు ఏటా అమ్మసేవగా భక్తితో బాధ్యతతో దీక్షగా ‘అమ్మస్టాల్’ నిర్వహిస్తున్నారు. 5-1-2025న ప్రారంభమైన స్టాల్ 14.2.2025 వరకు అందుబాటులో ఉంటుంది.
1) స్టాల్ చేరేందుకు సూచనలు: అజంతా ద్వారం గుండా రావాలి: సాయిబాబా గుడిప్రక్కన గలదు.! Stall No: 2221
2) సందర్శకులకు Stall అందించు సేవలు: అమ్మ తీర్థప్రసాదాలు, అమ్మ కుంకుమ. అమ్మ సాహిత్యం. Calendars లభించును.
3) స్టాల్ సందర్శన సమయం: ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు, ఆసక్తి గల సోదరీ సోదరులు ప్రసాదవితరణ నిమిత్తం వఝ సునీత (సెల్ 9949817733) కు, stall నిర్వహణ ఏర్పాటు నిమిత్తం వఝ శ్రీరామ్ రహి (సెల్ 9949018748)కు తమ విరాళములను సమర్పించగలరు.
మరిన్ని వివరములకు సంప్రదించండి :
శ్రీ వఝ శ్రీ రామ్ రహి , Contact No: 99490 18748