17-02-2024 వ తేదీన శ్రీ నాన్నగారి ధాన్యాభిషేక మహోత్సవము సందర్భముగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో విద్యనభ్యసించు విద్యార్థినీ విద్యార్థుల విద్యాభివృద్ధికై ప్రోత్సాహకంగా వివిధ దాతలు ప్రకటించిన విరాళములకు గాను 2022-23 విద్యా సంవత్సరపు విద్యార్థుల ఎంపిక,
- శ్రీ నండూరి నరసింహారావు రాజ్యలక్ష్మి దంపతుల స్మారక చిహ్నంగా శ్రీ నండూరి గోవిందరావు గారు విద్యార్థులకు ప్రదానము చేయు రజతపతకం తెలుగు మరియు సంస్కృతం డిగ్రీ స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని విద్యార్థులకు (Cell No:9849801490.)
పేరు : 1. N. Appalakonda BA(OL) III Tel – 1250/-
- B. Satyavani – BA(OL) III SKT – 1250/-
- శ్రీ గుడిపూడి ఉమాశంకర్ తమ తల్లిదండ్రుల స్మారకచిహ్నంగా పాఠశాలనుండి కళాశాలకు వచ్చి P.D.C- Ist YEARలో అత్యధిక మార్కులు సాధించిన పేద బ్రాహ్మణ విద్యార్థికి గాని బ్రాహ్మణేతర విద్యార్థికి గాని రూ. 35000/- నగదుపై వచ్చే వడ్డీ Rs.1784/- (Rs. 892-892).
పేరు : 1. P. Teja kumari (346/500)తరగతి : 1-PDC TEL
పేరు : 2. M. Srilakshmi Dharani (389/500) I-PDC SKT
- శ్రీ గుడిపూడి పాండురంగ విఠల్ గారు పేద విధేయ విద్యార్థికి ప్రోత్సాహక వేతనముగా ప్రతి సంవత్సరం 30000/- Rs. 1500/-(Rs.750+750) (Cell No.944093976.).
పేరు : 1. Sk. Muktharunnisa 750/-66: III-BA-TEL
పేరు : 2. A. Mani kumar reddy-750/-II-BA-SKT
- శ్రీ వల్లూరి పార్థసారథిరావుగారు PDC స్థాయిలో ఇంగ్లీష్ నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరికి పేరు : .రూ 558-558- Rs.1116.
పేరు : 1. K. Soma Sekhara Sarma
తరగతి : II-PDC-TEL
పేరు : 2. P. Haritha Devi
తరగతి :II-PDC-SKT
- శ్రీ ప్రసాదవర్మ కామఋషి గారు డిగ్రీ స్థాయిలో మరియు P.D.C స్థాయిలో ప్రత్యేకంగా తెలుగు లో అత్యధిక మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు ప్రదానము చేయు రూ 1116 – 1116 మరియు P.D.C స్థాయిలో 558/- 558/- ల బహుమతి (Cell No: 9441274084).
పేరు : 1. B. Satyavani
తరగతి : III-BA-SKT
- N. Appalakonda
III-BA-TEL
తరగతి: 1. G. Pujitha
- M. Rajeswari
PDC-II-SKT
PDC-II-TEL
- కీ.శే. ఐ. హనుమబాబు గారి స్మారక చిహ్నంగా సేవా కార్యక్రమాలలో స్వచ్చందంగా పాల్గొన్న విద్యార్ధిని విద్యార్థులకు వారి కుమారుడు శ్రీ ఐ. కృష్ణశర్మ గారు అందించే ప్రోత్సాహక నగదు బహుమతి ఇద్దరికి Rs.2232/- (1,116/-1,116/- Cell No- 9490245437 (Final Year Students)
పేరు 1. P. Ankitha
6: III-BA-TEL
- M. Ganesh
III-BA-SKT
- శ్రీ కవిరాయని కామేశ్వరరావుగారు, విశాఖపట్టణం అధ్యయన పరిషత్ చిరకాల సభ్యులు Rs.6,00,000 FD మీద వచ్చు వడ్డీతో ప్రతి సంవత్సరం BAOL తెలుగు BAOL సంస్కృతంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు రజత పతకం బహూకరిస్తున్నారు.