1. Home
  2. Articles
  3. Viswajanani
  4. 17th ఫిబ్రవరి బహుమతుల వివరములు – 2024-25

17th ఫిబ్రవరి బహుమతుల వివరములు – 2024-25

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 24
Month : March
Issue Number : 8
Year : 2025

17-02-2024 వ తేదీన శ్రీ నాన్నగారి ధాన్యాభిషేక మహోత్సవము సందర్భముగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో విద్యనభ్యసించు విద్యార్థినీ విద్యార్థుల విద్యాభివృద్ధికై ప్రోత్సాహకంగా వివిధ దాతలు ప్రకటించిన విరాళములకు గాను 2022-23 విద్యా సంవత్సరపు విద్యార్థుల ఎంపిక,

  1. శ్రీ నండూరి నరసింహారావు రాజ్యలక్ష్మి దంపతుల స్మారక చిహ్నంగా శ్రీ నండూరి గోవిందరావు గారు విద్యార్థులకు ప్రదానము చేయు రజతపతకం తెలుగు మరియు సంస్కృతం డిగ్రీ స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని విద్యార్థులకు  (Cell No:9849801490.)

పేరు : 1. N. Appalakonda BA(OL) III Tel – 1250/-

  1. B. Satyavani – BA(OL) III SKT – 1250/-

 

  1. శ్రీ గుడిపూడి ఉమాశంకర్ తమ తల్లిదండ్రుల స్మారకచిహ్నంగా పాఠశాలనుండి కళాశాలకు వచ్చి P.D.C- Ist YEARలో అత్యధిక మార్కులు సాధించిన పేద బ్రాహ్మణ విద్యార్థికి గాని బ్రాహ్మణేతర విద్యార్థికి గాని రూ. 35000/- నగదుపై వచ్చే వడ్డీ   Rs.1784/- (Rs. 892-892).

పేరు : 1. P. Teja kumari (346/500)తరగతి : 1-PDC TEL

పేరు : 2. M. Srilakshmi Dharani (389/500) I-PDC SKT

 

  1. శ్రీ గుడిపూడి పాండురంగ విఠల్ గారు పేద విధేయ విద్యార్థికి ప్రోత్సాహక వేతనముగా ప్రతి సంవత్సరం 30000/- Rs. 1500/-(Rs.750+750) (Cell No.944093976.).

పేరు : 1. Sk. Muktharunnisa 750/-66: III-BA-TEL

పేరు : 2. A. Mani kumar reddy-750/-II-BA-SKT

 

  1. శ్రీ వల్లూరి పార్థసారథిరావుగారు PDC స్థాయిలో ఇంగ్లీష్ నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరికి పేరు : .రూ 558-558- Rs.1116.

పేరు : 1. K. Soma Sekhara Sarma

 తరగతి : II-PDC-TEL

పేరు : 2. P. Haritha Devi

తరగతి :II-PDC-SKT

  1. శ్రీ ప్రసాదవర్మ కామఋషి గారు డిగ్రీ స్థాయిలో మరియు P.D.C స్థాయిలో ప్రత్యేకంగా తెలుగు లో అత్యధిక మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు ప్రదానము చేయు రూ 1116 – 1116 మరియు P.D.C స్థాయిలో 558/- 558/- ల బహుమతి (Cell No: 9441274084).

పేరు : 1. B. Satyavani

తరగతి : III-BA-SKT

  1. N. Appalakonda

III-BA-TEL

తరగతి: 1. G. Pujitha

  1. M. Rajeswari

PDC-II-SKT

PDC-II-TEL

  1. కీ.శే. ఐ. హనుమబాబు గారి స్మారక చిహ్నంగా సేవా కార్యక్రమాలలో స్వచ్చందంగా పాల్గొన్న విద్యార్ధిని విద్యార్థులకు వారి కుమారుడు శ్రీ ఐ. కృష్ణశర్మ గారు అందించే ప్రోత్సాహక నగదు బహుమతి ఇద్దరికి Rs.2232/- (1,116/-1,116/- Cell No- 9490245437 (Final Year Students)

పేరు 1. P. Ankitha

6: III-BA-TEL

  1. M. Ganesh

III-BA-SKT

  1. శ్రీ కవిరాయని కామేశ్వరరావుగారు, విశాఖపట్టణం అధ్యయన పరిషత్ చిరకాల సభ్యులు Rs.6,00,000 FD మీద వచ్చు వడ్డీతో ప్రతి సంవత్సరం BAOL తెలుగు BAOL సంస్కృతంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు రజత పతకం బహూకరిస్తున్నారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!