‘అనురాగమూర్తి అనుగ్రహ స్వరూపిణి అయిన అమ్మ దర్శనార్థం వచ్చేవారికి ఆదరంగా వసతి భోజన సౌకర్యాలను కల్గించటం SVJP లక్ష్యం’ – అని సద్గురు శ్రీ శివానన్దమూర్తిగారు ప్రబోధించారు.
అట్టి సదాశయంతో SVJP ట్రస్ట్ 23 గదులతో ఆధునిక సౌకర్యాలతో అందమైన అతిథిగృహాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసినదే. అది త్వరలో పూర్తి కావస్తున్నది, అమ్మ శతాబ్ది ఉత్సవాలకి విచ్చేయు గౌరవ అతిథులను స్వాగతించుటకు సిద్ధమవుతోంది.
ఈ జనకళ్యాణ యజ్ఞంలో మనమూ భాగస్వాములు కావటం ఉభయతారకం; ఒకసారి ఆలోచించండి. ఈ భవన నిర్మాణానికి 5 లక్షల రూ.ల విరాళాన్ని సమర్పిస్తే – ఒక గది సకల సౌకర్యాలతో రూపుదిద్దుకుని ఆ దాత సౌజన్యరూపంగా నిలుస్తుంది. వారు జిల్లెళ్ళమూడి వచ్చినపుడు తక్షణ ఆశ్రయాన్ని కలిగిస్తుంది. మిగిలిన రోజుల్లో – దూరసుదూర ప్రాంతాల నుండి వచ్చే సోదరీసోదరులకు ఆశ్రయాన్నిస్తుంది అదీ మీ సౌజన్యంతో.
కావున నేడే మీరు 5 లక్షల రూ.ల విరాళాన్ని అమ్మ శ్రీచరణాల చెంత ఒక పూజాపుష్పంగా సమర్పించండి. “నీకున్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అన్న అమ్మ దివ్యసందేశానికి ఆచరణం రూపం ఇది!!!
వివరాలకు సంప్రదించండి : సెల్ : 9533196276
విరాళం పంపవలసిన వివరాలు :
SVJP Trust, HDFC Bank,
A/c No. 59119231985126, IFSC: HDFC0002642
- SVJP Trusts, జిల్లెళ్ళమూడి