అమ్మకూ మనకూ అక్షర వారధి పత్రిక.
అమ్మ సంస్థల ఆశయాలకు ప్రతినిధిఎ ఎ పత్రిక.
అమ్మ బిడ్డల మనోభావాలకు దర్పణం పత్రిక.
అమ్మ తత్త్వ ప్రకటన వేదిక పత్రిక.
మీ అందరి సౌజన్య సహకారాలతో సార్థకంగా, ప్రశాంతంగా
ముందుకు సాగుతుందని ఆకాంక్షిస్తూ…
కృతజ్ఞతా కుసుమాంజలులతో…

– సంపాదక మండలి, “విశ్వజనని”