శ్రీ విశ్వజననీ పరిషత్ ఇదివరకు ఉన్న సొసైటీ నుంచి రెండు ట్రస్టులుగా రూపాంతరం చెందిన విషయం సోదరీసోదరులందరికీ తెలిసిన విషయమే. ఈ మార్పులతో పాటూ మన బ్యాంక్ ఖాతాలను కూడా మార్చడం జరిగింది.
చాలా మంది తమ సేవలకు విరాళాలు ఏ విధంగా పంపించాలనే సందేహం వ్యక్తపరిచారు. అందులకుగాను ఈ క్రింద వివరాలు తెలియజేస్తున్నాము: ఆలయాలన్నింటిలో (అనసూయేశ్వరాలయం, హైమాలయం, నవనాగనాగేశ్వరాలయం, విఘ్నేశ్వరాలయం, అంజనేయస్వామి ఆలయం, గోశాల)
అభిషేకాలు, పూజలు, హెూమాలు, గోగ్రాసం మొదలైన వాటికి ఈ ఎక్కౌంట్ కి పంపించండి:
SRI VISWAJANANEE PARISHAT TEMPLES TRUST A/c no : 591 1943 1968 505, IFSC CODE : HDFC 0002642
HDFC BANK, BAPATLA BRANCH
అన్నపూర్ణాలయం, విద్యాలయం (కాలేజీ) వైద్యాలయం (మాతృశ్రీ మెడికల్ సెంటర్), ధాన్యాభిషేకం, ఆదరణాలయం, నిర్మాణంలో ఉన్న Girls Hostel, NEW GUEST HOUSE, మొదలైనవాటికి ఇవ్వదల్చుకొన్న విరాళాలు ఈ క్రింద అక్కౌంట్కి పంపించగోరుతాము.
SRI VISWAJANANEE PARISHAT TRUST A/c no : 591 1923 1985 126, IFSC CODE : HDFC0002642 HDFC BANK, BAPATLA BRANCH
S.B.I, Kakumanu; Union Bank of India, Bapatla లో ఇంతకు ముందు వున్న అక్కౌంట్లు అన్నీ SVJP Trust మరియు SVJP Temples Trust లో విలీనం కొరకై పరిణామదశలో వున్నవి. దయచేసి HDFC BANK కి తప్ప ఇతర BANK లలో జమచేయవద్దని మనవి. అందరూ సహకరించ వలసినదిగా ప్రార్థన.
విజ్ఞప్తి : కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు విరాళములను సమర్పించు వారు తమ ఆధార్ నెం. మరియు పాన్ నంబరు కానీ తెలుపగలరు. ఒకసారి తెలిపిన వారు మరల మరల తెలుపనవసరం లేదు.